పంచాయతీ ఎన్నికల్లో బీసీల ప్రభంజనం.. 42% రిజర్వేషన్‌పై పార్లమెంట్ నిశ్శబ్దం ఎందుకు?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు ఘన విజయం సాధించారు. రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి మెజారిటీ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఇది బీసీల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి స్పష్టమైన నిదర్శనమని బీసీ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. బీసీ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఇది పార్టీల గెలుపు కాదు.. ఇది బీసీల గెలుపు, బీసీల ప్రభంజనం” అని స్పష్టం చేశారు. గ్రామీణ…

