Headlines

సింపతీ, సెంటిమెంట్స్ వద్దు..నియోజకవర్గం అభివృద్ధి కోసం చాలా జాగ్రత్తగా ఓటెయ్యండి- నవీన్ యాదవ్

మీ భవిష్యత్ గురించి ఓటెయ్యండి- నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ వివరాలు: మొత్తం ఓటర్లు: 4,01,635పురుషులు: 2,08,561మహిళలు: 1,92,779ఇతరులు: 25పోలింగ్‌ కేంద్రాలు: 407సమస్యాత్మక కేంద్రాలు: 226పోలింగ్‌ సిబ్బంది: 2,060పోలీసు సిబ్బంది (రిజర్వ్‌తో కలుపుకొని): 2,394బ్యాలెట్‌ యూనిట్లు: 561వీవీ ప్యాట్‌ యంత్రాలు: 595పోటీదారులు: 58

Read More

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఉత్సాహభరిత పోలింగ్ — డ్రోన్ల పర్యవేక్షణలో భద్రతా చర్యలు కఠినం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల ప్రక్రియలో ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం వేళల్లోనే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక ప్రణాళికలు…

Read More

షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన భార్య రమతో కలిసి షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించారు. రాజమౌళి దంపతులు ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూలో నిలబడి ఓటు వేశారు….

Read More

ఢిల్లీని కుదిపేసిన ఘోర పేలుడు – ఉగ్ర దాడి అనుమానాలు.. దేశవ్యాప్తంగా అలెర్ట్!

రాష్ట్ర రాజధాని ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఒక భారీ కార్ పేలుడు చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం సుమారు 7 గంటలకు ఎర్రకొట్ట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేష‌న్ దగ్గర ఒక కారు పేలడంతో ప్రాణనష్టం మరియు భారీ స్థాయి నష్టం సంభ‌వించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఘటన స్థానంలోనే తొమ్మిది మంది జ‌నాలు మరణించగా, 24 మందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. గాయితులలో ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. పேలుదుడు సంభవించినది తర్వాత సంఘటన స్థలంలో…

Read More

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోరు, చివరి నిమిషం వరకు ఉత్కంఠ!

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. ప్రాంతాల వారీగా చూస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ప్రాతినిధ్యం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, కొంతమంది పట్టణ ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎర్రగడ్డ, రహమత్‌నగర్ వంటి ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. రహమత్‌నగర్‌లో బీఆర్‌ఎస్ 48%, కాంగ్రెస్ 44%, బీజేపీ 6% శాతం వరకు ఉంది. అదే సమయంలో బోరబండ, శేక్‌పేట్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉంది — బోరబండలో కాంగ్రెస్ 47%, బీఆర్‌ఎస్…

Read More

చరణ్ తర్వాత సుకుమార్ మూవీ ఎవరితో..? – పుష్ప 3, మహేష్, ప్రభాస్ కాంబోపై సస్పెన్స్!

పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెంచుకున్న దర్శకుడు సుకుమార్ ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న డైరెక్టర్లలో ఒకరు. ఇప్పటికే పుష్ప 2 విడుదల తరువాత, ఆయన రామ్ చరణ్తో సినిమా చేయనున్నారని వార్తలు బయటకొచ్చాయి.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోబోయే ఈ ప్రాజెక్ట్, రంగస్థలం తర్వాత చరణ్–సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చరణ్ తన పెద్ధి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తి…

Read More

తెలంగాణ గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు – సాహితీ లోకానికి తీరని లోటు

తెలంగాణ గీత రచయిత, ప్రజా కవి, ఉద్యమకారుడు అందశ్రీ (అసలు పేరు అందే ఎల్లయ్య) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రి హెచ్‌ఓడీ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, హార్ట్ స్ట్రోక్ కారణంగా ఆయన మరణించారు. గత ఐదేళ్లుగా హైపర్‌టెన్షన్ సమస్యతో బాధపడుతూ ఉన్నప్పటికీ, గత…

Read More

నిరుద్యోగుల వాయిస్‌ను అణచలేరు – యువనాయకుడు వినయ్ విప్లవ్ ఆవేశం

జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్రంగా బరిలో వినయ్ విప్లవ్ – నిరుద్యోగ యువతకు కొత్త స్వరం రాజకీయ నేపథ్యం: నామినేషన్ రద్దు: ప్రభుత్వంపై విమర్శలు:

Read More

ప్రముఖ కవి అందేశ్రీ కన్నుమూత – తెలంగాణకు తీరని లోటు

తెలంగాణ రాష్ట్ర గీతం “జయహో తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, రచయిత, ఉద్యమకారుడు అందేశ్రీ ఇకలేరు. ఈరోజు ఉదయం 7.25 గంటలకు గాంధీ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, వైద్యులు ఆయనను మృతిగా ప్రకటించారు. అందేశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య, ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా దేయభర్తలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర…

Read More

శొంఠి అద్భుత లాభాలు – చలికాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం!

చలికాలం మొదలైన వెంటనే వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు విస్తరిస్తాయి. ఇలాంటి సమయంలో మన వంటగదిలో సులభంగా లభించే “శొంఠి” ఆరోగ్యానికి అద్భుతమైన మిత్రుడిగా మారుతుంది. అల్లం మాదిరిగానే శొంఠి (డ్రై జింజర్) కూడా ఔషధ గుణాలు గల పదార్థం. ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫైబర్, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పాలు లేదా టీలో శొంఠి పొడి కలిపి తాగడం వల్ల రోగనిరోధక…

Read More