Headlines

పళ్లు తోముకోవడం ఎప్పుడు మంచిది..? ఉదయమా లేదా రాత్రా..?

                                             నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దంత సమస్యలు, చిగుళ్ల జబ్బులు, చివరికి నోటి క్యాన్సర్ వంటి పెద్ద ప్రమాదాలు కూడా రావచ్చు. అందుకే రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం కంటే రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేయడం చాలా…

Read More

భార‌త‌ర‌త్న ఎవ‌రికి? లిస్ట్ లో లెజెండ‌రీ ఎన్టీఆర్ లేదా చిరంజీవి  

                                              కొన్ని సంవ‌త్స‌రాలుగా లెజెండ‌రీ న‌టుడు, విశ్వ‌విఖ్యాత న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు, అన్న‌గారు ఎన్టీఆర్ కి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని టాలీవుడ్ లో బ‌ల‌మైన‌ డిమాండ్ ఉంది. చాలా సందర్భాల‌లో తెలుగు న‌టుడు అయిన నంద‌మూరి తారక రామారావు, డా.అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వంటి వారిని దిల్లీ ప్ర‌భుత్వాలు చిన్న చూపు…

Read More

రీరిలీజ్ కు సిద్ధమైన వర్మ కల్ట్ క్లాసిక్ శివ..నవంబర్ 14న థియేటర్లలో..

                              కింగ్ నాగార్జున, రామ్ గోపాల వర్మ కలయికలో రూపొందిన కల్ట్ క్లాసిక్ శివ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు 4కె డాల్బీ ఆట్మాస్‌ వెర్షన్‌లో ఈనెల 14న తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది.                  …

Read More

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘రాజా సాబ్‌’పై కీలక అప్డేట్

డైరెక్టర్ మారుతి, హీరో ప్రభాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది రాజా సాబ్ మూవీ వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ ప్రచారంపై స్పందించింది. రిలీజ్ చేస్తామన్న డేట్‌కే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం…

Read More

20 కోట్లు @ SSMB29 ఈవెంట్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఖరారు అయింది, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, జక్కన్న రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్‌ 15న భారీ ఈవెంట్‌ నిర్వహించి జక్కన్న అనౌన్స్‌ చేయబోతున్నాడు. రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్‌ సమయంలో లేదా ముందే అన్ని విషయాలను మీడియా ముందు పెట్టేస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన వెంటనే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు…

Read More

కొత్త రింగ్‌తో క‌నిపించిన ర‌ష్మిక‌.. కూపీ లాగిన జ‌గ‌ప‌తి బాబు, ఇక క‌న్‌ఫాం అయిన‌ట్టేనా?

Tollywood lovebirdsగా పేరుగాంచిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల నిశ్చితార్థం వార్తలు మరోసారి హల్‌చల్ చేస్తున్నాయి. దసరా సందర్భంగా ఈ కపుల్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంతవరకూ విజయ్ గానీ, రష్మిక గానీ అధికారిక ప్రకటన చేయలేదు.తాజాగా సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో రష్మిక పాల్గొని తన…

Read More

రాజమౌళి బాక్స్ ఆఫీస్ గోల్డెన్ లెగ్ 

                                                  రాజమౌళి.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించడమే కాకుండా బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ నటీనటులకు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి కలిగించిన ఏకైక దర్శకుడు.. దిగ్గజ దర్శక ధీరుడిగా…

Read More

Potassium | ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే మీ శ‌రీరంలో పొటాషియం త‌గినంత‌గా లేన‌ట్లే.. ఏం చేయాలంటే..? 

                                             మ‌న శ‌రీరానికి అనేక పోష‌కాలు అవ‌స‌రం అవుతాయ‌న్న విష‌యం తెలిసిందే. పోష‌కాల‌ను పొందాలంటే మ‌నం పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. పోష‌కాల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా ఒక‌టి. చాలా మంది విట‌మిన్లు ఉండే ఆహారాల‌ను తింటారు. కానీ మిన‌ర‌ల్స్ కూడా ముఖ్య‌మే. ఇవి మ‌న శ‌రీరంలో అనేక…

Read More

ఆడియన్స్ కే విసుగు తెప్పించిన ఎల్లమ్మ  బలగం

                                                  వేణు ఎల్లమ్మ సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. బలగం హిట్ అవ్వడంతో ఈసారి కాస్త భారీగా ఒక మంచి ఎమోషనల్ మూవీ అది కూడా డివోషనల్ టచ్ ఇచ్చే సినిమా చేయాలని అనుకున్నాడు వేణు…

Read More

ప్రభాస్ మిస్టరీ.. లీక్ కాకూడదనేనా? 

                                                   రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య ఎక్కడ పబ్లిక్‌లో కనిపించినా, ఆయన ఫ్యాషన్ కంటే ఎక్కువగా ఆయన తలకు చుట్టుకుంటున్న, క్లాత్ గురించే చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్ల కోసం రాజమౌళి, రానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో…

Read More