జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గోపన్న కుటుంబానికి మద్దతు — బీఆర్‌ఎస్ నేతల భావోద్వేగ ప్రసంగం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ సమన్వయ సమావేశం ఘనంగా ముగిసింది. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు డివిజన్ల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారి సేవలు, ప్రజల పట్ల ఆయన అంకితభావం గురించి నేతలు స్మరించుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ, “మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ప్రజలకు 11 సంవత్సరాల పాటు నిరంతర సేవలు అందించారు….

