ఓటర్ ఐడి లేకుండా ఓటింగ్—జేఏచ్ఎంసి ప్రకటనపై ప్రజల ఆందోళన: బహుళ ఓట్లు, మోసాల భయం
నగరంలో జేఏచ్ఎంసి కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ విడుదల చేసిన తాజా ప్రకటన ఒకసారి పౌరులలో కలకలం సృష్టించింది. జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక (నవెంబర్ 11) నేపథ్యంలో, ఓటర్ గుర్తింపు కార్డు (Voter ID) లేకపోయినా, ఓటరు జాబితాలో పేరు ఉన్నట్లయితే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో ఆధారిత ఐడీల్లో ఏదైనా ఒకటితో ఓటు వేయొచ్చునని అధికారులు వెల్లడించారు. ఇదే నిర్ణయం ప్రజలలో ఒక కీలక శంకను తెచ్చి పెట్టింది — ఆలా…

