జూబిలీహిల్స్ ఉపఎన్నిక జ్వరం: పరిపాలనపై అసంతృప్తి, బిఆర్ఎస్ – కాంగ్రెస్ – బిజెపి మధ్య త్రికోణ పోరు
జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడి మొదలైపోయింది. ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానంలో జరుగుతున్న ఈ ఎన్నికపై తెలంగాణ అంతా దృష్టి సారించింది. ఇప్పటికే కాంగ్రెస్ – బిఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించుకోగా, బిజెపి అభ్యర్థి కూడా త్వరలో ఖరారు కావొచ్చని సమాచారం. స్థానిక మోతీనగర్, బోరబండ, రెహమత్‌నగర్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకుంటే స్పష్టమైన రాజకీయ అసంతృప్తి మరియు కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వంపై మిశ్రమ అభిప్రాయం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా పెద్దగా అభివృద్ధి…

