బిఆర్ఎస్ కార్యకర్త ఆశాప్రియ ఆవేదన పోస్టులు: కేటీఆర్ పై సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నెలకొంది. బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్యకర్త ఆశాప్రియ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె తనపై బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు, ముఖ్యంగా కేటీఆర్, పిజేఎంఆర్, మరియు హెచ్ఎస్ వంటి వ్యక్తులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ, తన ప్రాణాలను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొంది. ఆశాప్రియ తన “ఎక్స్” అకౌంట్‌లో చేసిన పోస్టుల్లో, తన మరణానికి బాధ్యులు కేటీఆర్ మరియు…

Read More