క్లాస్ టైటిల్‌తో మసాలా ట్రీట్..? సంక్రాంతికి రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహరాజ్ రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వస్తున్నారు. లాస్ట్ ఇయర్ మాస్ జాతర తో నిరాశపరిచిన రవితేజ భర్త మహాశయులకు సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు. రవితేజ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. సంక్రాంతికి పర్ఫెక్ట్…

Read More

నాగ్‌తో ఆషిక.. మళ్లీ రిపీట్ అయితే ఫ్యాన్స్‌కు పండగేనా?

నాగ్ తో ఆషిక.. ఫేవరెట్ అయ్యేలా ఉందే..!కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. కళ్యాణ్ రాం తో అమిగోస్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కింగ్ నాగార్జునతో నా సామిరంగ సినిమాలో సీతామహాలక్ష్మి రోల్ లో ఇంప్రెస్ చేసింది. నాగార్జునకు పర్ఫెక్ట్ జోడీగా ఆషిక నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఐతే ఆ తర్వాత మళ్లీ అమ్మడికి సరైన ఛాన్స్ లు రాలేదు. లేటెస్ట్ గా…

Read More

కాటుక కళ్లతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్.. బ్లూ లెహంగాలో గ్లామర్ షో వైరల్

ప్రముఖ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్‌లతో తన అందాన్ని ప్రదర్శిస్తూ నెట్టింట హీట్ పెంచుతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరో ఫోటోషూట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఆషికా. ఈసారి బ్లూ కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఆషికా రంగనాథ్, తన కాటుక కళ్లతో కుర్రకారును మాయ చేసింది. సింపుల్ లుక్‌లోనే గ్లామర్ ఒలకబోస్తూ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ…

Read More

నాలుగు యుగాల ప్రేమకథ..’గత వైభవం’ ట్రైలర్..

ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని ఒక భారీ ఫాంటసీ ఎపిక్‌ను శాండిల్‌వుడ్ ఆడియన్స్‌కు అందించేలా ఉంది. దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన ‘గత వైభవం’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం ఒక పీరియడ్ డ్రామా కాదు, ఏకంగా నాలుగు వేర్వేరు యుగాల్లో సాగే ఒక ప్రేమకథ అని అర్థమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఒక టైమ్ ట్రావెల్‌ తరహాలో ఉంది. పోర్చుగీస్ పాలన కాలం, ఆ తర్వాత దేవలోకం, ఒక చారిత్రాత్మక రాచరిక…

Read More

వరుస ఫ్లాప్స్.. టార్గెట్ సెంచరీ.. రవి తేజ RT76 రవి తేజ RT76 షురూ..!

మాస్ మహారాజా రవి తేజ(Ravi Teja) హీరోగా నటిస్తున్న RT76 సినిమా చుట్టూ మళ్లీ హల్‌చల్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఈరోజు మధ్యాహ్నం 3:33 గంటలకు అధికారికంగా ప్రకటించబోతున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చివరగా “భక్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. టైటిల్ రివీల్‌తో పాటు సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులను…

Read More