జీతం ట్రిలియ‌న్ డాల‌ర్లు.. ఆనందం పట్టలేక రోబోతో కలిసి డ్యాన్స్‌ చేసిన మస్క్‌..

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మ‌స్క్, సంచ‌ల‌నం సృష్టించారు. కార్పొరేట్ చ‌రిత్రలోనే అత్యధిక జీతం అందుకుంటున్న, సీఈవోగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద మ‌స్క్‌కు ట్రిలియ‌న్ డాల‌ర్లు, ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్‌హోల్డర్లు, ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మస్క్‌ ఆనందానికి అవధులు లేవు. ఈ గుడ్‌న్యూస్‌ను తన సంస్థకు చెందిన హ్యూమనాయిడ్‌ రోబోస్‌తో సెలబ్రేట్‌…

Read More