హైదరా రంగనాథ్‌పై కోర్టు సీరియస్ – హాజరు కాకపోతే వారెంట్ అవకాశాలు
హైదరాబాదు: హైడ్రా చైర్మన్ హైద్రా రంగనాథ్ పై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట చెరువు భూముల విషయంలో జరిగిన అవకతవకలు, అక్రమ కూల్చివేతల కేసులపై పలుమార్లు నోటీసులు పంపినా, ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడం పట్ల జడ్జి అసహనం వ్యక్తం చేశారు. 📌 పలుమార్లు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హాజరు కాలేదు హైకోర్టు ఇప్పటికే 3–4 సార్లు రంగనాథ్‌కు: అని ఆదేశించినప్పటికీ, నిన్న కూడా ఆయన కోర్టుకు రాలేదు. సమాజంలో చర్చనీయాంశంగా మారిన విషయం…

