బీసీల గొంతుక కోసింది కాంగ్రెస్‌నే” — స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తవుతున్నా, బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లు ఇంకా అమలు కాకపోవడంతో పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మీడియాతో మాట్లాడిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఆమె బీసీ రిజర్వేషన్లను తగ్గించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో…

Read More

కొండా సురేఖ కుటుంబంపై పోలీసులు దాడి – బీసీ నేతలపై కక్షపూరిత చర్యలు అంటున్న శ్వేత యాదవ్

జూబ్లీ హిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడంతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఆమె కుమార్తె శ్వేత యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. “మా అమ్మ మినిస్టర్. ఆమెపై ఇలా పోలీసులు దాడి చేయడం దారుణం. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య. మేము కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి లాయల్‌గా ఉన్నందుకే ఇలా జరుగుతోంది” అని శ్వేత అన్నారు. శ్వేత యాదవ్ వెల్లడించిన వివరాల…

Read More

కొండా సురేఖ కుమార్తె షాకింగ్ వీడియో: “పోలీసుల ప్రహారిలో ఉన్నాను, కుట్రలు జరుగుతున్నాయి”

తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె మరో సెన్సేషన్ వ్యాఖ్యలు చేశారు. ఆమె లైవ్ లో మాట్లాడుతూ, “మన మీద కుట్రలు జరుగుతున్నాయి, వేమ నరేంద్ర రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య, గుండుసుతారా వంటి నేతలు ఈ కుట్రల్లో భాగస్వామ్యులుగా ఉన్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంకా చెప్పినదేమిటంటే — “ఇప్పుడు నా చుట్టూ మొత్తం పోలీసులు ఉన్నారు. ఇంట్లో నేను…

Read More