₹6 వేల కోట్ల టెండర్ల కుంభకోణం? సీఎం బినామి కంపెనీగా KSLR ఇన్‌ఫ్రా – సుప్రీంకోర్టు నోటీసులు, ఐటీ–ఈడీ ఆధారాలతో బిఆర్ఎస్ సంచలన ఆరోపణలు
తెలంగాణలో సోలార్ టెండర్లు, మౌలిక సదుపాయాల పనుల విషయంలో భారీ కుంభకోణానికి తెరలేపిందని బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గత వారం నుంచి వరుసగా హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు, మాజీ రాజ్యసభ సభ్యులు, చివరకు పార్టీ అధినేత కేసీఆర్ వరకు విచారణలకు పిలవడంపై అనుమానాలు వ్యక్తం చేసిన బిఆర్ఎస్, ఇది అంతా ఒక పెద్ద స్కామ్‌ను కప్పిపుచ్చేందుకే జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే KSLR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థ చుట్టూ తిరిగే ₹6 వేల…

