జూబిలీహిల్స్‌లో బోగస్ ఓట్లు కలకలం — 80 గజాల ఇంట్లో 27 ఓట్లు, అందులో 24 నకిలీగా తేలిన ఘటన

హైదరాబాద్‌లోని ప్రముఖ నియోజకవర్గం జూబిలీహిల్స్ లో బోగస్ ఓట్ల వ్యవహారం సంచలనం సృష్టించింది.ఓ 80 గజాల ఇంట్లో 27 ఓట్లు ఉండగా, వాటిలో 24 ఓట్లు నకిలీవిగా ఉన్నాయనే విషయం బయటపడింది. సమాచారం ప్రకారం, జూబిలీహిల్స్ నియోజకవర్గంలోని వెంగలరావు నగర్‌లోని బూత్ నంబర్ 125, హౌస్ నంబర్ 8-3-191/369 అనే చిరునామాకు సంబంధించిన ఓ మూడంతస్తుల భవనంలో ఈ అసాధారణ విషయం వెలుగులోకి వచ్చింది. 🔹 ఇంట్లో నివసిస్తున్న వారు లేరు, కానీ 27 ఓట్లు! ఇంటి…

Read More