కేటీఆర్ రాచరిక పోకడలు మార్చుకోకపోతే బీఆర్ఎస్‌ను ఎవరు కాపాడలేరు: కవిత వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ విశ్లేషణ
కేటీఆర్ తన రాచరిక పోకడలను మార్చుకోకపోతే బీఆర్ఎస్‌ను ఎవరు కాపాడలేరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు, మున్సిపల్ ఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వంటి కుటుంబ సభ్యులపై మాట్లాడినప్పుడే మీడియా, సోషల్ మీడియాలో హైలైట్ అవుతుందని కవితకు తెలుసని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా…

