జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రంగంలోకి కెసిఆర్ – కేటీఆర్, హరీష్ రావుతో కీలక బేటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహరచన, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో 23 వేల కొత్త ఓట్లు – ఫేక్ ఓటర్ ఐడీలపై పెద్ద వివాదం

2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.75 లక్షలుగా నమోదు అయింది. కానీ, 2025లో మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికల నిమిత్తం తాజా ఓటర్ల లిస్ట్‌ ప్రకారం ఓట్లు 3.98 లక్షలకు పెరిగాయి. అంటే రెండు సంవత్సరాల లోపలే దాదాపు 23,000 ఓట్లు పెరిగినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అదే సమయంలో సుమారు 12,000 ఓట్లు డిలీట్‌ చేసినట్లు కూడా కమిషన్ తెలిపింది. అంటే మొత్తంగా…

Read More