జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల వైపు ఉద్వేగాలు: నవీన్ యాదవ్ భారీ లీడుతో కాంగ్రెస్ ముందు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల విడుదలకు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొత్తం ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ ముగిసేసరికి 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది.రెండో రౌండ్ లో ఈ ఆధిక్యం 2,995 ఓట్లకు పెరిగింది.మూడో…

