ఈ కార్ రేస్ చిన్న అవినీతి మాత్రమే… కేటీఆర్ స్కామ్‌లు ఇంకా భారీగా ఉన్నాయి” – చేవెల్ల BJP ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన

చేవెల్ల BJP ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేటీఆర్ మరియు BRS నాయకత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల తన ఆరోగ్య సమస్యల కారణంగా హార్ట్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న సమయంలో సోషల్ మీడియాలో తనపై “నువ్వు చావాలి” అంటూ కొందరు వ్యక్తులు చేసిన కామెంట్లు తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. ఈ పోస్టులు ప్రధానంగా కేటీఆర్ అనుచరులవైపు నుంచే వచ్చాయంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సర్దార్ వల్లభాయి పట్టేల్ 150వ జయంతి సందర్భంగా వికారాబాద్‌లో జరిగిన యూనిటీ మార్చ్‌లో పాల్గొన్న…

Read More