మాధవనగర్ ఫ్లైఓవర్ బిల్లులు రిలీజ్ చేయకపోతే నిరాహార దీక్ష – ఎమ్మెల్యే హెచ్చరిక
నిజామాబాద్ లోని మాధవనగర్ ఫ్లైఓవర్ పనులకు సంబంధించి నిధుల విడుదల ఆలస్యమవుతున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు స్థానిక ప్రజా ప్రతినిధులు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటా మొత్తాన్ని జమ చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిల్లులు పెండింగ్‌లో ఉంచి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ – “మాధవనగర్ ఫ్లైఓవర్ మొత్తం వ్యయం 55 కోట్ల రూపాయలు. ఇందులో సగం కేంద్రం, సగం రాష్ట్రం ఇవ్వాలి. ఇప్పటికే 34.29 కోట్లు రిసీవ్…

