కార్పొరేటర్ సంగీతగారి ఆత్మీయ ప్రచారం — అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ హడావిడి
అమీర్‌పేట్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ శ్రీనిలయ అపార్ట్‌మెంట్‌లో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ సంగీతగారు పాదయాత్ర నిర్వహించారు. ఈ అపార్ట్‌మెంట్‌లోకి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు కూడా రాలేదని అక్కడి నివాసితులు పేర్కొన్నారు. అయితే, ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునేందుకు సంగీతగారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లడం స్థానికులలో ఆనందాన్ని కలిగించింది. సంగీతగారు అక్కడి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న రోజువారీ ఇబ్బందులను తెలుసుకున్నారు. నీటి సరఫరా సమస్యలు, రోడ్లు దెబ్బతినడం, పార్కింగ్…

