బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా బీసీ సంఘాల ఆగ్రహం — అక్టోబర్ 14న రాష్ట్ర బంద్ పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం బీసీ వర్గాల గౌరవానికి, హక్కులకు తీవ్రమైన అవమానం అని పేర్కొంటూ దాదాపు 22 బీసీ సంఘాలు సమావేశమై అక్టోబర్ 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. సమావేశంలో పాల్గొన్న నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ — “హైకోర్టు ఈ తీర్పుతో బీసీల నోటికాడి అన్నముద్ద లాక్కుంది. ఇది మాకు అవమానం మాత్రమే కాదు,…

Read More