తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ – రేవంత్ రెడ్డి హామీ, బీసీ నాయకుల ఆందోళనకు కొత్త ఊపు
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీసీ రిజర్వేషన్ల అంశం వేడెక్కుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బీసీ నేతలు, మాజీ మంత్రి డామోదర్ గౌడ్, బీసీ ఫ్రంట్ నాయకుడు బాలరాజు లాంటి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలోని బీసీ వర్గాలకు హక్కుగా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఈ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హామీ అమలు కావడం…

