తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత యుద్ధం: మీడియా గ్యాంగులు, స్కాములు, ఫోన్ ట్యాపింగ్ డైవర్షన్లపై సంచలన ఆరోపణలు
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు తీవ్ర గందరగోళ స్థితికి చేరుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలోనే నాయకుల మధ్య తీవ్ర అసమన్వయం బయటపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, భట్టి విక్రమార్క వర్గం మధ్య స్పష్టమైన విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో మీడియా రెండు శిబిరాలుగా చీలిపోయిందన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి….

