గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్‌డౌన్: డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం, త్వరలో రిజర్వేషన్ ఉత్తర్వులు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తమ నివేదికను సమర్పించగానే, ప్రభుత్వం వెంటనే ఆ నివేదికను మంత్రులకు పంపి ఆమోదం కోసం సంతకాలు కూడగట్టుకుంది. రిజర్వేషన్లపై అధికారిక ఉత్తర్వులు నేడో రేపో వెలువడే అవకాశం ఉంది. 📌 26వ తేదీకి ఎన్నికల షెడ్యూల్ ఆ ఉత్తర్వులు వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ, ప్రభుత్వం ఈ నెల 26న…

