హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ప్రతిపాదన… ప్రభుత్వ వెబ్‌సైట్ల భద్రతపై విమర్శలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశాన్ని ప్రపంచ స్థాయి శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కీలక ప్రతిపాదనలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే జాతీయ స్థాయి ఏఐ వార్ రూమ్‌ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఢిల్లీ లో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పరిశోధనలకు దోహదపడే ప్రత్యేక ఏఐ యూనివర్సిటీ అవసరమని సూచించారు. దేశవ్యాప్తంగా ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ…

