బిగ్ బాస్ తెలుగు నామినేషన్స్ వారంలో ఘర్షణలు – ఆయేషా, రితు మధ్య తగువు, పవన్ కల్యాణ్ ఇచ్చిన ట్విస్ట్!
ఈ వారంలో బిగ్ బాస్ తెలుగు నామినేషన్స్ ఎపిసోడ్ పూర్తిగా హీట్ అయ్యింది. ఇల్లు బెలూన్లతో అలంకరించగా, కొత్త టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఎమ్మాన్యుయేల్ మరియు ఆయేషాకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఎమ్మాన్యుయేల్కి ఐదు నామినేషన్ టికెట్లు, ఆయేషాకు మూడు టికెట్లు – అందులో ఒకటి డైరెక్ట్ నామినేషన్ టికెట్‌గా ఇచ్చారు. హౌస్మేట్స్ ఆయేషా, ఎమ్మాన్యుయేల్లను ఒప్పించి తమకు నామినేషన్ పవర్ సంపాదించుకోవాల్సి వచ్చింది. ఆయేషా తన డైరెక్ట్ నామినేషన్‌ను రితు చౌదరిపై వాడింది. దీంతో…

