ఎనిమిదేళ్ల పోరాటానికి ఫలితం – ఓఆర్ఎస్ పేరుతో మోసం చేసే డ్రింక్స్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం
దేశంలో ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయించే కంపెనీలకు గట్టి హెచ్చరికగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌లపై “ORS” (Oral Rehydration Salts) అనే పదాన్ని వాడకూడదని స్పష్టం చేసింది. డీహైడ్రేషన్ నివారణ పేరుతో మార్కెట్లో లభిస్తున్న కొన్ని పానీయాలు వాస్తవ ఓఆర్ఎస్ ఫార్ములాతో సంబంధం లేకుండా, దానికంటే పది రెట్లు ఎక్కువ చక్కెర కలిగి ఉన్నట్లు బయటపడింది. ఈ అధిక…

