అఖండ 2 : మొదటి పాటతోనే పిచ్చెక్కించే ప్లాన్
నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘అఖండ 2’. ఇప్పటికే వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, సనాతన ధర్మ గురించి చెప్పడంతో హిందువులు మరింత ఆసక్తిగా అఖండ 2 కోసం ఎదురు చూస్తున్నారు….

