ప్రజా సభలో ఘాటు ప్రసంగం — “పది ఏళ్లు గడిచినా అభివృద్ధి కనపడలేదు!” — ఘాటైన విమర్శలు
ప్రజా సభలో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పది సంవత్సరాలు గడచిపోయాయి, ఇంకొన్ని రోజులు మాత్రమే ఎన్నికలకు మిగిలి ఉన్నాయి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ప్రజలు విశ్వసించి పదే పదే ఓటు వేసారు — కానీ ఈ పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఆయన ఏమి చేసారు?” అని ప్రశ్నించారు. “మోదీతో పది ఏళ్లు అంటకాగా ఉన్నారు కదా? ఆయన గౌరవంగా ఉన్నప్పుడు తెలంగాణ…

