20న బీహార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం: నితీష్ సీఎం, బీజేపీ–జేడీయూ మంత్రుల వర్గీకరణ ఖరారు
బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ, నవంబర్ 20న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ మరోసారి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో మంత్రిత్వ శాఖల పంపిణీపై స్పష్టత వచ్చింది. కొత్త కేబినెట్‌లో బీజేపీకి 15, జేడీయూకి 14 మంత్రి పదవులు కేటాయించగా, ఎల్జేపీకి డెప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరు…

