జూబిలీహిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ ఆధిక్యం – కేకే సర్వేలో 49% మద్దతు, కాంగ్రెస్ కంటే 8% ముందంజ
జూబిలీహిల్స్ ఉప ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి బిఆర్ఎస్ మళ్లీ సత్తా చాటబోతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం, బిఆర్ఎస్‌కు 49% ప్రజా మద్దతు, కాంగ్రెస్‌కు 41%, బీజేపీకి 8%, మరియు ఇతరులకు 2% ఓట్లు లభించినట్లు వెల్లడించారు. సర్వే ప్రకారం, బిఆర్ఎస్ కాంగ్రెస్‌పై సుమారు 8% మార్జిన్‌తో ఆధిక్యం సాధించబోతోందని అంచనా.ఈ సర్వే ఫలితాలను ఆధారంగా చేసుకొని గులాబీ పార్టీ నేతలు,…

