కీర్తి లతా గౌడ్ ఘాటు స్పందన: మహిళల గౌరవంపై రాజకీయాలు దారుణం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భర్త గోపన్న మరణం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ కీర్తి లతా గౌడ్ గారు. “చావు అనేది ఎవరి చేతిలో ఉండదు. ఒక మహిళ తన భర్తను కోల్పోతే ఆవేదన సహజం. దానిని రాజకీయంగా ఉపయోగించడం దారుణం,” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టర్ల వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ, “మహిళల పట్ల కనీస…

