జియాగూడ మార్కెట్ బంద్‌పై ఆగ్రహం: వేలాది కుటుంబాల జీవనంపై తీవ్ర ప్రభావం
హైదరాబాద్‌లోని జియాగూడ మార్కెట్ బంద్ నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మార్కెట్ వ్యాపారులు, కార్మికులు, కూలీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలీలకు పని లేకపోతే జీవనం సాగదని, ఈ మార్కెట్‌పై ఆధారపడి వేలాది కుటుంబాలు బతుకుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ కష్టపడి సంపాదించే కార్మికులు “రోజు పని లేకపోతే ఇల్లు నడవదు” అని చెబుతూ తమ పరిస్థితిని వివరించారు. జియాగూడ మార్కెట్ మూసివేతతో వారు…

