అఖండా 2 టికెట్ రేట్లు పెంపు… ప్రభుత్వం ప్రజానికాన్ని సినిమాల నుంచి దూరం చేస్తుందా?

ఇప్పుడే చూశాం — అఖండా 2 కి టికెట్ రేట్లు ప్రభుత్వం అధికారికంగా పెంచింది. సరే… ఒక ప్రశ్న. ఇలాంటి నిర్ణయాల వల్లే కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్లు పుడుతున్నారు? మీరు కోట్ల కాట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే, ఆ ఖర్చు మొత్తాన్ని ప్రజలపై భారం వేయడం న్యాయమా? సినిమా తీసేది మీ ప్యాషన్‌, బిజినెస్‌.సినిమా చూసేది ప్రజలు.కానీ రేట్లు పెంచే ప్రతి నిర్ణయంతో — సినిమా కళ ప్రజల నుంచి దూరం…

Read More

100 జన్మలు వచ్చినా రజినీకాంత్‌గానే పుడతా – గోవా IFFI లో భావోద్వేగ ప్రసంగం

100 జన్మలెత్తినా మళ్లీ మళ్లీ రజినీకాంత్‌గానే జన్మిస్తా..! గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ భారత సినిమా వేడుక ఈసారి ఒక చారిత్రాత్మక క్షణానికి వేదికైంది. భారత సినిమా చరిత్రలో చిరస్మరణీయ స్థానం కలిగిన సూపర్‌స్టార్ రజినీకాంత్ గారికి ఈ సందర్భంలో ప్రతిష్టాత్మకమైన ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందించారు. ఈ అవార్డును కేంద్ర సమాచారం & ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కలిసి రజినీ గారికి ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న…

Read More

ఐబొమ్మ రవి అరెస్ట్‌పై పెరుగుతున్న చర్చ: పైరసీ, డేటా భద్రత & లీగల్ సెక్షన్స్‌పై హైకోర్టు అడ్వకేట్ వివరణ

ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొంతమంది అతన్ని “హీరో”గా చూస్తుండగా, మరికొందరు అతను చేసిన పైరసీ భారతీయ చిత్రపరిశ్రమను నేరుగా దెబ్బతీసిందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు కూడా కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసుపై న్యాయపరమైన అంశాలు, సెక్షన్లు, పైరసీ వల్ల కలిగే ఆర్థిక నష్టం, డేటా మిస్యూస్ అవకాశాలు వంటి విషయాలపై హైకోర్టు అడ్వకేట్ పప్పి గౌడ్ గారు…

Read More

రాజమౌళి బాక్స్ ఆఫీస్ గోల్డెన్ లెగ్ 

                                                  రాజమౌళి.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించడమే కాకుండా బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ నటీనటులకు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి కలిగించిన ఏకైక దర్శకుడు.. దిగ్గజ దర్శక ధీరుడిగా…

Read More