గ్లోబ్ ట్రాటన్ ఈవెంట్‌కు ముందు ముఖ్య సూచనలు: సేఫ్టీ, ట్రాఫిక్ మార్గాలు, పోలీస్ ఇన్స్ట్రక్షన్లు తప్పనిసరిగా పాటించండి!
హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబ్ ట్రాటన్ ఈవెంట్ కోసం అభిమానులు, పాల్గొనేవారు భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. నిర్వాహకులు ఈవెంట్‌ను అత్యంత శ్రద్ధతో ప్లాన్ చేస్తూ, ప్రజల భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్‌తో కలిసి కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. నిర్వాహకులు అందరికీ స్పష్టం చేశారు – ఇది ఓపెన్ ఈవెంట్ కాదు.ఫిజికల్ పాసెస్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుంది. ఇటీవల ఆన్లైన్‌లో అమ్ముతున్న నకిలీ పాసెస్ గురించి ప్రచారం జరుగుతున్నందున, నిర్వాహకులు “డోంట్ బిలీవ్ ఇన్ ఫేక్ టికెట్స్!” అని…

