జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బిఆర్ఎస్ పట్ల ప్రజల నమ్మకం ఇంకా బలంగానే ఉందా? – పావని గౌడ్ కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాజకీయ వేడి పెరుగుతున్న క్రమంలో, అన్ని పార్టీలూ విస్తృత ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న పావని గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బిఆర్ఎస్ పట్ల విశ్వాసం ఇంకా బలంగానే ఉందని, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ప్రజానీకం గట్టి మద్దతు ఇస్తోందని ఆమె అన్నారు. గోపీనాథ్ లేని లోటు ఉన్నప్పటికీ, ఆయన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో…

