హైకోర్ట్ స్టే: రోనాల్డ్ రోస్ కేసు Telanganaలో IAS వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు!
హైదరాబాద్: తెలంగాణకు కేటాయింపుపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. డీఓపిటి చేసిన అపీల్‌పై హైకోర్టు విచారణ చేపట్టగా, వచ్చే ఆరు వారాల పాటు కేసును వాయిదా వేసింది. దీంతో ఐఏఎస్ రోనాల్డ్ రోస్ పోస్టింగ్ మీద మరోసారి చర్చ మొదలైంది. ఈ వ్యవహారం కేవలం పోస్టింగ్ కాదని, తెలంగాణలో ఐఏఎస్ అధికారుల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపే ఉదాహరణగా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. “వర్తమాన తెలంగాణలో ఐఏఎస్ అంటే పవర్ కాదు……

