బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు – రేవంత్ రెడ్డి స్ట్రాటజీనా లేదా నిజమైన న్యాయ పోరాటమా?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాజకీయాలు ఉధృతమయ్యాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడంపై పట్టుదలగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఎన్నికల ముందరి “పోలిటికల్ స్ట్రాటజీ” అని ఆరోపిస్తున్నాయి. ఓకే టీవీతో మాట్లాడిన ఆమాద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోజి గారు వ్యాఖ్యానిస్తూ, “రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే వాడుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థ ఎన్నికలను…

Read More