సంక్రాంతి తర్వాత హాస్టల్స్‌లో చేపలకూర – మత్స్యకారుల కోసం కొత్త బీమా పథకం

రాష్ట్రంలో మత్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వ హాస్టల్స్‌తో పాటు క్రీడా పాఠశాలల్లోనూ చేపలకూర వడ్డించే నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌ను కొత్త ఏడాది ప్రారంభంలోనే అమల్లోకి తీసుకురావడానికి సంబంధిత శాఖలు కసరత్తు చేస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,152 సంఘాల్లో సభ్యులుగా నమోదు చేసుకున్న 4.21 లక్షల మత్స్యకారులకు బీమా పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బీమా తరహాలో అమలుచేయనున్న ఈ పథకంతో వారి కుటుంబాలకు ఆర్థిక…

Read More