మత విద్వేష వ్యాఖ్యలు: పాడి కౌశిక్ రెడ్డి పై హెచ్ఆర్సిలో ఫిర్యాదు

యావత్తు ముస్లిం సమాజాన్ని అవమానించిన వ్యాఖ్యలు” – ఫైం ఖుర్షి ఆరోపణ 24 గంటల్లో సస్పెండ్ చేయకపోతే వ్యాఖ్యలను సమర్థించినట్టే: బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన మత విద్వేష వ్యాఖ్యలపై రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫైం ఖుర్షి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC)లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఓ నిజాయితీగల ఐపీఎస్ అధికారిని మతం పేరుతో దూషించడమే కాకుండా, యావత్తు…

Read More

మత విద్వేష వ్యాఖ్యలు: పాడి కౌశిక్ రెడ్డి పై హెచ్ఆర్సిలో ఫిర్యాదు, 20లోగా రిపోర్ట్ ఇవ్వాలంటూ డిజీపీకి ఆదేశం

పార్టీ స్థాయిలో చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన ఫైం ఖుర్షి, మత విద్వేష వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను డిమాండ్ చేశారు. ముస్లింలపై ద్వేషం పెంచే నాయకులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇటువంటి నేతలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు మైనస్‌గా మారుతున్న నాయకత్వం? ఈ సందర్భంగా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. ఇటీవల…

Read More