ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో భారీ ట్విస్ట్: పుల్వామా టార్గెట్గా… దుబాయ్–పాకిస్తాన్ లింకులు వెలుగులోకి
ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఈ ఉగ్రదాడికి ప్రాథమిక టార్గెట్ పుల్వామానే అని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. అరెస్టయిన ముజ్మిల్ షకీల్ విచారణలో పుల్వామా కోసం చేసిన ప్లాన్ను చివరిరోజుల్లో ఢిల్లీకి మార్చినట్టు బయటపడింది. పుల్వామా టార్గెట్ నుండి ఢిల్లీకి షిఫ్ట్ దర్యాప్తు ప్రకారం కుట్రదారు ఉమర్ నబీ ఢిల్లీకి చేరుకుని, అక్కడే ఆత్మహుతి దాడి చేయాలని యోచించాడని వెల్లడైంది. ఇదే కేసులో అరెస్టయిన యూపీకి చెందిన…

