హైదరాబాదు–బెంగళూరు బస్ ప్రమాదం: ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా & డ్రైవర్ భద్రతపై ప్రశ్నలు

తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో జరిగిన ఘోర ప్రమాదం, గత 12 సంవత్సరాల క్రితం జరగిన సాదృశ్య ఘటనలను గుర్తుచేస్తోంది. ఆ సంఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తుంది, తాజాగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సరిగ్గా అదే విధమైన ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ లో నడుస్తున్న “మాఫియా బస్సులు” కారణమని అనేక వర్గాలు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్ పేర్ల కింద అనుమతులు లేకుండా…

Read More

కర్నూల్ వాల్వో బస్ దుర్ఘటన – అక్రమ స్లీపర్ బస్సులపై తెలంగాణ ప్రభుత్వం సోదాలు ప్రారంభం

కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద చోటుచేసుకున్న వాల్వో బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్‌ వ్యవస్థలోని అక్రమాలను బహిర్గతం చేసింది. పాలెం నుంచి చినటేకూరు వైపు వస్తున్న వాల్వో స్లీపర్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 19 మంది సజీవదహనమై, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ బస్సుకు అధికారికంగా కేవలం 43 సీట్లు మాత్రమే అనుమతి ఉండగా, దాన్ని అక్రమంగా స్లీపర్ బస్సుగా మార్చి నడిపినట్లు…

Read More