శొంఠి అద్భుత లాభాలు – చలికాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం!

చలికాలం మొదలైన వెంటనే వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు విస్తరిస్తాయి. ఇలాంటి సమయంలో మన వంటగదిలో సులభంగా లభించే “శొంఠి” ఆరోగ్యానికి అద్భుతమైన మిత్రుడిగా మారుతుంది. అల్లం మాదిరిగానే శొంఠి (డ్రై జింజర్) కూడా ఔషధ గుణాలు గల పదార్థం. ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫైబర్, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పాలు లేదా టీలో శొంఠి పొడి కలిపి తాగడం వల్ల రోగనిరోధక…

Read More

బెల్లం–లవంగాలు కలిపి తింటే శరీరానికి తిరుగులేని శక్తి! చలికాలం వ్యాధులకు చెక్!

చలికాలం మొదలయ్యాక శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా ప్రజలు తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ కాలంలో శరీరానికి తగినంత వేడి, రోగనిరోధక శక్తి అవసరం. ఈ సందర్భంలో మన వంటింట్లో దొరికే రెండు అద్భుతమైన పదార్థాలు — బెల్లం మరియు లవంగం — శరీరానికి సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తాయి. బెల్లం, లవంగాలను కలిపి తినడం వలన శరీరానికి పలు…

Read More