100 జన్మలు వచ్చినా రజినీకాంత్‌గానే పుడతా – గోవా IFFI లో భావోద్వేగ ప్రసంగం

100 జన్మలెత్తినా మళ్లీ మళ్లీ రజినీకాంత్‌గానే జన్మిస్తా..! గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ భారత సినిమా వేడుక ఈసారి ఒక చారిత్రాత్మక క్షణానికి వేదికైంది. భారత సినిమా చరిత్రలో చిరస్మరణీయ స్థానం కలిగిన సూపర్‌స్టార్ రజినీకాంత్ గారికి ఈ సందర్భంలో ప్రతిష్టాత్మకమైన ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందించారు. ఈ అవార్డును కేంద్ర సమాచారం & ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కలిసి రజినీ గారికి ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న…

Read More

“2013లోనే మా ప్రేమ కథ మొదలైంది” – పెళ్లి వేడుకలో రణ్‌వీర్ సింగ్ చేసిన సెన్సేషనల్ రివీల్

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరో, హీరోయిన్‌ల ప్రేమ కథలు బయటకు రావడం చాలా అరుదు. తమ ప్రేమ గురించి పెద్దగా మాట్లాడని బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్ – దీపికా పదుకొణె తాజాగా హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే, ఆరేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో పెళ్లి చేసుకున్నప్పటికీ, తమ ప్రేమ ఎలా మొదలైందో ఇప్పటివరకు పూర్తిగా బయటపెట్టలేదు. కానీ తాజాగా, న్యూయార్క్‌లో జరిగిన బిలియనీర్…

Read More

పైరసీ సైట్లకు అడ్డుకట్ట పడేనా? iBomma అరెస్ట్‌తో మళ్లీ హాట్ టాపిక్ అయిన సినిమా భద్రత

తెలుగు చిత్ర పరిశ్రమను గత కొన్నేళ్లుగా తీవ్రంగా వేధిస్తున్న సమస్యల్లో పైరసీ అగ్రస్థానంలో నిలుస్తోంది. థియేటర్లలో కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు అదే రోజుకి పైరసీ వెబ్‌సైట్లలో అందుబాటులోకి రావడం నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం కలిగించడమే కాక, ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం కోల్పోవడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల iBomma‌కు చెందిన ఇమ్మడి రవి అరెస్టు కావడం, ఈ సమస్యను మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చింది. పోలీసులు రవిని ఎలా ట్రాక్ చేసి…

Read More

వారణాసి’కు ప్రియాంక చోప్రా తీసుకున్న పారితోషికం ఎంతంటే? ఇండస్ట్రీలో రికార్డ్ స్థాయి సెన్సేషన్!

భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతో కాలం తర్వాత గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాను పెద్ద తెరపై చూడబోతున్నారు. ఆమె ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ **‘వారణాసి’**లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల జరిగిన టైటిల్ రివీల్ ఈవెంట్‌లో ప్రియాంక సంప్రదాయ తెల్ల లంగావోణిలో దేవకన్యలా మెరిసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. టైటిల్‌తో పాటు మహేష్ బాబు…

Read More

శివ’ సినిమాలో ఆ చిన్నారి సుష్మ గుర్తుందా..? ఇప్పుడు అమెరికాలో రీసెర్చ్ చేస్తోందని తెలుసా..!

నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కలయికలో రూపొందిన ‘శివ’ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమా ద్వారా ఇండియన్ సినిమాకే కొత్త దిశ చూపించాడు ఆర్జీవీ. ఇప్పుడు ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం 35 ఏళ్ల తర్వాత మళ్లీ రీ-రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, ఆర్జీవీ ఇద్దరూ కలిసి సినిమా ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు. ఇటీవల ఆర్జీవీ చేసిన ఒక ట్వీట్ నెట్‌లో వైరల్ అయింది. ఆయన…

Read More

నాలుగు యుగాల ప్రేమకథ..’గత వైభవం’ ట్రైలర్..

ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని ఒక భారీ ఫాంటసీ ఎపిక్‌ను శాండిల్‌వుడ్ ఆడియన్స్‌కు అందించేలా ఉంది. దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన ‘గత వైభవం’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం ఒక పీరియడ్ డ్రామా కాదు, ఏకంగా నాలుగు వేర్వేరు యుగాల్లో సాగే ఒక ప్రేమకథ అని అర్థమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఒక టైమ్ ట్రావెల్‌ తరహాలో ఉంది. పోర్చుగీస్ పాలన కాలం, ఆ తర్వాత దేవలోకం, ఒక చారిత్రాత్మక రాచరిక…

Read More

రాజమౌళి బాక్స్ ఆఫీస్ గోల్డెన్ లెగ్ 

                                                  రాజమౌళి.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించడమే కాకుండా బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ నటీనటులకు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి కలిగించిన ఏకైక దర్శకుడు.. దిగ్గజ దర్శక ధీరుడిగా…

Read More

ప్రభాస్ మిస్టరీ.. లీక్ కాకూడదనేనా? 

                                                   రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య ఎక్కడ పబ్లిక్‌లో కనిపించినా, ఆయన ఫ్యాషన్ కంటే ఎక్కువగా ఆయన తలకు చుట్టుకుంటున్న, క్లాత్ గురించే చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్ల కోసం రాజమౌళి, రానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో…

Read More