టి20లో కొత్త చరిత్ర.. న్యూజిలాండ్‌పై విజయం సాధించి వరుసగా రెండోసారి వరల్డ్ కప్ భారత్ సొంతం

టి20 క్రికెట్‌లో భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. ICC Men’s T20 World Cup ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించి టీమ్ ఇండియా వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ సహా అనేక నగరాల్లో యువకులు రాత్రంతా సెలబ్రేషన్స్ చేశారు. జాతీయ జెండాలతో వీధుల్లోకి వచ్చి టీమ్ ఇండియా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని దేశ గౌరవంగా అభిమానులు…

Read More