విద్యా విధానాలపై విమర్శలు – ఫీజు రీయంబర్స్మెంట్, ప్రభుత్వ పాఠశాలలు, ప్రత్యేక పాఠశాలల వివాదం

రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా విధానాలపై విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీచర్ల జీతాల హేతుబద్ధీకరణ, ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయంబర్స్మెంట్ తగ్గింపు లేదా రద్దు వంటి నిర్ణయాలు బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రమైన సమస్యగా మారింది. కొన్ని చోట్ల కుర్చీలు, బల్లలు, బోర్డులు, చాక్‌పీసులు, తాగునీరు, బాత్రూములు, అవసరమైన బోధనా సిబ్బంది కూడా…

Read More