ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో వృద్ధురాలి స్ఫూర్తిదాయక సందేశం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటింగ్‌ మందకొడిగా సాగుతున్నప్పటికీ, ఓ వృద్ధురాలు చూపిన ప్రజాస్వామ్య స్పూర్తి అందరినీ ఆకట్టుకుంది. నడవలేకపోయినా, వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసిన వృద్ధురాలు, ఓటు ప్రాముఖ్యతపై యువతకు గొప్ప సందేశం ఇచ్చారు. తన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, “ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” అని వ్యాఖ్యానించారు. ఎంత కష్టమైనా సరే, ప్రతి పౌరుడు వచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. “నేను నడవలేను, అయినా వచ్చి ఓటు వేస్తున్నాను. కానీ యువకులు…

Read More

అమ్మ సెంటిమెంట్ తో అదృష్టం కొట్టాడు! యూఏఈలో తెలుగోడికి 240 కోట్ల లాటరీ జాక్‌పాట్

అమ్మ సెంటిమెంట్ ఒకరికి ఎలా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందో చూడండి!యూఏఈలో నివసిస్తున్న తెలుగు యువకుడు బొల్ల అనిల్ కుమార్ ఒక్కరాత్రిలోనే బిలియనీర్‌గా మారిపోయాడు. అబుదాబీలో లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఆయనకు ఏకంగా 100 మిలియన్ దిర్హామ్స్ (సుమారు ₹240 కోట్లు) జాక్‌పాట్‌గా వరించింది. అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడు. గత కొంతకాలంగా అబుదాబీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాటరీ టికెట్లు కొనడం ఆయనకు ఒక చిన్న అలవాటు. అయితే ఈసారి ఆయన…

Read More

జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన యువతి: తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం తిరుమలాపూర్ సందర్శన

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైన నేపధ్యంలో, ఓ యువతి తన వ్యక్తిగత జీవితంలోని బాధలు, కష్టాలు పంచుకుంటూ, తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం తన స్వగ్రామం తిరుమలాపూర్‌కు వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె మాట్లాడుతూ— “నా తల్లిదండ్రులు ఇక లేరు, అయినప్పటికీ వారి ఆశీర్వాదాలు నాకు చాలా అవసరం. అమ్మాయి కబరస్థానానికి వెళ్లకూడదనే మతపరమైన ఆచారం ఉన్నా, నేను దూరం నుంచైనా పూలు సమర్పించి నా దువా చదివి వారి ఆశీర్వాదాలు తీసుకుంటాను,”…

Read More