హార్మోస్ జలసంధిలో నౌకపై మిసైల్ దాడి: భారత్‌కు వస్తున్న కార్గో షిప్‌పై ఇరాన్ అటాక్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. భారత్‌కు వస్తున్న ఒక కార్గో నౌకపై మిసైల్ దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. Iran హార్మోస్ జలసంధి వద్ద నౌకపై మిసైల్ దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు కాగా, మిగతా 20 మందిని Oman Navy రక్షించింది. థాయ్‌లాండ్‌కు చెందిన మయూరి నారి అనే కార్గో నౌక Khalifa Port (యూఏఈ) నుంచి బయలుదేరి Kandla Port, Gujarat వైపు ప్రయాణిస్తోంది. బుధవారం…

