ఔటర్ వరకు గ్రేటర్: జిహెచ్ఎంసిలో 27 మున్సిపాలిటీల విలీనంపై రాజకీయ దుమారం
ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ జిహెచ్ఎంసిలో విలీనం చేసే ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అభివృద్ధి లక్ష్యమా లేదా రియల్ ఎస్టేట్ లాభాల కోసమా అనే ప్రశ్నలు ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో, తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఔటర్ వరకు గ్రేటర్…మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఇలా మొత్తం 27 అర్బన్ లోకల్ బాడీస్ ను జిహెచ్ఎంసిలో విలీనం చేశారు. పెద్దంబర్పేట,…

