మేడిపల్లిలో ఆత్మాహుతి చేసుకున్న సాయి ఈశ్వర్ మృతి – బీసీ సంఘాల ఆందోళన తీవ్రం

మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సాయి ఈశ్వరాచారి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్, బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి జగద్గిరి గుట్టలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సాయి ఈశ్వర్ మృతి వార్త తెలిసిన వెంటనే బీసీ…

Read More

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు ఏకమయ్యారు – బీసీ జేఏసీ ఆవిర్భావం, రాష్ట్ర బంద్ పిలుపు

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఏకమయ్యాయి. రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి బీసీ ఐక్యత కార్యాచరణ కమిటీ (BC Joint Action Committee – BC JAC) ఆవిర్భవించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ ఏర్పాటైంది. ఇందులో జేఏసీ చైర్మన్‌గా ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా విజిఆర్. నారగోని, కో-చైర్మన్‌లుగా రాజారాం యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జా…

Read More