బుట్ట బొమ్మ లైనప్.. లక్కు తగిలితే మాత్రం..! నాలుగు సినిమాలతో రీ–కమ్‌బ్యాక్ ట్రై చేస్తున్న పూజా హెగ్దే
బుట్ట బొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన పూజా హెగ్దే ప్రస్తుతం కెరీర్‌లో కీలక దశలో ఉంది. తెలుగులో కొంత గ్యాప్ వచ్చినా.. తమిళ్, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తోంది. రాధే శ్యాం తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ముందే సైన్ చేసిన ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన పూజా, ఆ తర్వాత తెలుగులో పూర్తిగా కనుమరుగైంది. స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా పూజాను ఎంపిక చేయలేదు….

